Events

80 లక్షల రూపాయల ఆశ్రమ అభివృద్ధి పనులకు తిరుమల దేవస్థాన అర్చకుల చే శంకుస్థాపన


80 లక్షల రూపాయల ఆశ్రమ అభివృద్ధి పనులకు తిరుమల దేవస్థాన అర్చకుల చే శంకుస్థాపన

ఈ శంకుస్థాపన కార్యక్రమమునకు రెడ్ క్రాస్ కన్వినర్ AV సుబ్రహ్మణ్యం గారు, ఆశ్రమం కన్వినర్ G కృష్ణారెడ్డి గారు, ఆశ్రమం కమిటీ సబ్యులు, మరియు కాంట్రాక్టర్ K.రమణ రెడ్డి గారు , P శివ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు ,

పర్యాటకం గా అభివృది చేయాలనే లక్ష్యం తో ప్రభుత్వం కోటి పదేనిమిది లక్షలు పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం కు కేటాయించడం జరిగినది.  

Gallery Of 80 లక్షల రూపాయల

80 లక్షల రూపాయల