Events

పల్లిపాడు గాంధీ ఆశ్రమం లో 67 వ గణతంత్ర దినోత్సవం

పల్లిపాడు గాంధీ ఆశ్రమం లో 67 వ గణతంత్ర దినోత్సవం పిల్లల మధ్య జరుపుకున్నారు, ఈ కార్యక్రమం లో  ఆశ్రమ కన్వినర్ గణేశం కృష్ణారెడ్డి గారు జాతీయ పతకం ఎగురవసారు. ఈ కార్యక్రమం లో గూడూరు లక్ష్మి గారు పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు.  పిల్లలు దేశభక్తి గీతాలు ఆలపించారు. 

Gallery Of పల్లిపాడు గాంధ

పల్లిపాడు గాంధ