Events

పినాకిని సత్యగ్రహ ఆశ్రమం నందు P . L . కాంతారావు గారి శిక్షణలో ప్రాధమిక హింది ఉచిత శిక్షణ తరగతుల ఈ రోజు నుండి ప్రారంబించబడినవి .

పినాకిని సత్యగ్రహ ఆశ్రమం నందు P . L . కాంతారావు గారి శిక్షణలో  ప్రాధమిక హింది ఉచిత శిక్షణ తరగతుల ఈ రోజు నుండి 40 మంది విద్యార్దుల తో  ప్రారంబించబడినవి  .
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరుకు శిక్షణ తరగతులు జరుగును.
శిక్షణ పొందిన విద్యార్ధులకు పిబ్రవరిలో పరిక్షలు జరుగును.

Gallery Of పినాకిని సత్యగ

పినాకిని సత్యగ