Events

శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 వ జయంతి సభ

శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 జయంతి సందర్బంగా పాణాక కనకమ్మ గారిని స్మరించుకుంటూ పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం పల్లిపాడు మరియు redcross నెల్లూరు ఫంక్షన్ హాల్ లో జయంతి సభ నిర్వహించడం జరిగంది. 
నెల్లూరు జిల్లా స్వతంత్రసమరయోధురాలు , గాంధీ అనుచరురాలు, కస్తూరి దేవి విద్యాలయ నిర్మాత, సుజన రంజని సభ స్థాపకులు, పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమ స్థల ధాత, కవయిత్రి అయిన శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి గురించి ఉపన్యసించారు. 

Gallery Of శ్రీమతి పాణాక