Events

శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 వ జయంతి నేడు.


నెల్లూరు జిల్లా స్వతంత్రసమరయోధురాలు , గాంధీ అనుచరురాలు, కస్తూరి దేవి విద్యాలయ నిర్మాత, పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమ స్థల ధాత, కవయిత్రి అయిన శ్రీమతి శ్రీమతి పాణాక కనకమ్మ గారి 123 వ జయంతి నేడు, పాణాక కనకమ్మ గారు 10-06-1892 న జన్మించారు, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం తరుపున  పాణాక కనకమ్మ గారిని స్మరించుకుంటూ ఈ రోజు సాయంత్రం 5.30pm కి redcross నెల్లూరు ఫంక్షన్ హాల్ లో జయంతి సభకు అందరిని ఆహ్వానిస్తున్నాం.
పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం
పల్లిపాడు

Gallery Of శ్రీమతి పాణాక

శ్రీమతి పాణాక