Events

పినాకిని సత్యగ్రహ గాంధీ ఆశ్రమం లో ఇంద్రగంటి నాగేశ్వర శర్మ మెమోరియల్ సంక్రాంతి

ఇంద్రగంటి నాగేశ్వర శర్మ మెమోరియల్ సంక్రాంతి సంభరాలు
పల్లిపాడు ప్రజలకు ముగ్గుల పోటి మరియు ఆటల పోటిలకు ఆత్మీయ ఆహ్వానం
గాంధీ ఆశ్రమం ,పల్లిపాడు, 14th-15th జనవరి
కార్యక్రమ నిర్వహణ ; గాంధీ ఆశ్రమం పాలక మండలి, పల్లిపాడు యువత మరియు వ్యయమ ఉపాద్యాయులు.


కార్యక్రమ దాతలు : ఇంద్రాచల చారిటబుల్ ట్రస్ట్ , శ్రీ ఇంద్రగంటి వెంకట శివ రామకృష్ణ గారు , శ్రీమతి ఇంద్రగంటి పార్వతి దేవి గారు , శ్రీ ఇంద్రగంటి దత్తాత్రేయ గారు.

Gallery Of పినాకిని సత్యగ

పినాకిని సత్యగ